Warangal News : గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురి, అవిశ్వాసం వైపు అడుగులు
Warangal News : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.