Warangal Police : న్యూ ఇయర్ వేడుకలపై నిఘా & వరంగల్ లో స్ట్రిక్ట్ రూల్స్
New Year Celebrations 2024 : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై నిఘా పెట్టారు వరంగల్ నగర్ పోలీసులు. హద్దుదాటి ప్రవర్తిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా వార్నింగ్ ఇచ్చారు.రాత్రి 12.30 గంటల కల్లా సంబరాలు క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు.