Warangal Psycho attack: గొడ్డలితో సైకో వీరంగం.. తల్లి హత్య చేసిన తనయుడు
Warangal Psycho attack: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది. మతిస్థిమితం కోల్పోయిన ఓ సైకో గురువారం అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు.