Warangal : మేడారానికి వెళ్లేందుకు వచ్చిన కుటుంబంలో తీవ్ర విషాదం & నీళ్ల సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

1 year ago 116
Warangal City News: వరంగల్ నగరంలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు.. నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article