Yadadri Crime News : మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి&కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థినుల సూసైడ్ నోట్
Yadadri Crime News : 'చేయని తప్పుకు మమ్మల్ని నిందించారు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెళ్లిపోతున్నాం' అంటూ సూసైడ్ నోట్ రాసి ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భువనగిరి జిల్లాలో చేటుచేసుకుంది.