Yellandu Politics: కాంగ్రెస్ చైర్మన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం.. 5న విశ్వాస పరీక్ష
Yellandu Politics: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలక వర్గాలపై అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే ఇల్లందులో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.