Zahirabad Loksabha: జహీరాబాద్ సీటుకు ఎంపీ పాటిల్, పోచారం తనయుడు పోటాపోటీ.. స్పీడ్ పెంచిన మాజీ స్పీకర్….
Zahirabad Loksabha: జహీరాబాద్ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోడానికి బిఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపీ పాటిల్, మాజీ స్పీకర్ పోచారం వర్గాలు తలపడుతున్నాయి.