మార్పు ఎందుకైంది? ఓ డాక్టర్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్
మన తెలంగాణల మూడో తాప ఓట్ల పందేరం ఒడిసింది. పేపరోళ్ళు పెద్ద పెద్ద టీవీ లోళ్లు కూడా అటా, ఇటా అన్నట్టే చెప్పిండ్రు. కానీ.., కొంచెం అటే అన్నరు. అంటే ఎనుకట బాపు (ముళ్ళపూడి వెంకట రమణ గారు) సెప్పినట్టు "ఆడ మగ రెండు సమానమే కానీ, మగ కొంచెం ఎక్కువ సమానం" అని. లేకుంటే మళ్ళా ఏనుకసీరి ఏమైతదో వాల్లకెరికే గదా.