రూబిక్స్ క్యూబ్స్‌తో కళాఖండాలు.. గిన్నీస్ రికార్డు సాధిస్తానంటున్న యువకుడు
వృత్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కానీ ప్రవృతి మాత్రం రూబిక్స్ క్యూబ్స్‌తో కళాఖండాలు సృష్టించడం. ఇప్పుడు గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టడమే తన ముందున్న లక్ష్యం అని అంటున్నాడు మంచిర్యాల యువకుడు.