వరంగల్లులో సైనిక్ స్కూల్ ఆశలు గల్లంతేనా..? కంటోన్మెంట్‌కు తరలనుందా?
వరంగల్లులో ఏర్పాటవుతుందనుకున్న సైనిక్ స్కూల్ ఆశలు గల్లంతేనా? 2016లో మంజూరైన సైనిక్ స్కూల్ హైదరాబాద్ కంటోన్మెంట్‌కు తరలిపోనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.