హైదరాబాద్&విజయవాడ పారిశ్రామిక కారిడార్ కు ఆమోదం తెలపండి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : దిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి... కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్-నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్ కు తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు.